View

'పక్కా కమర్షియల్' ని ఫ్యామిలీ తో కలిసి చూడండి - గోపీచంద్

Monday,June13th,2022, 02:01 PM

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా  ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఆదివారం నాడు మ్యాచో స్టార్ గోపిచంద్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు మధ్య ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.


ఈ ట్రైలర్ ఈవెంట్ లో గోపిచంద్ మాట్లాడుతూ..
నేను ఈ సినిమా చెయ్యడానికి  కారణం యూవీ క్రియేషన్స్ వంశీ, సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.రాశిఖన్నా ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. ఈ సినిమాకి నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ పెట్టారు మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యండి. అల్లు అరవింద్,బన్నీవాస్, మారుతితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.


మారుతి మాట్లాడుతూ..
మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసుకునే చూసే సినిమా ఇది, ఒక మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీసాం. ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్ కి , గీతా ఆర్ట్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్స్.


నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ...
మల్టీప్లెక్స్ లు లేని టైం లో మేము ఇలాంటి సింగిల్ స్క్రీన్ లోనే సినిమాలు చూసేవాళ్ళం, మేము కూడా ఇలా మీలానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సినిమాను తీసింది మాస్ ప్రేక్షకులు గురించే, ఈ సినిమాని చూడండి, ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది అక్కడ కలుద్దాం. ఈ సినిమాకి అందరికి అందుబాటులో ఉండే టికెట్స్ రేట్స్ పెట్టాం. నేను "పక్కా కమర్షియల్" సినిమా తీసిన కూడా నేను నాన్ కమర్షియల్ గా మాట్లాడుతున్నాను.


రాశిఖన్నా మాట్లాడుతూ
ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేశాను, ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు కమెడియన్. మారుతీ గారు చాలా మంచి కథ రాసారు. యూవీ క్రియేషన్స్ కి, గీతా ఆర్ట్స్ కు, అలానే ఈ సినిమాకి పనిచేసిన అందరికి చాలా థాంక్స్.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే...
"మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్" అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


Pakka Commercial Trailer Launched celebrating Gopi Chand's Birthday


Macho star Gopichand and Raashi Khanna are teaming up for the third time for 'Pakka Commercial' directed by Maruti. The film has already completed shooting and will hit screens on July 1. The producers have released the movie's trailer on Sunday, celebrating Macho star Gopichand's birthday.


Gopichand said, "I am doing this movie because of UV Creations Vamsi. Rashi Khanna has played a good role in this movie. The film has non-commercial ticket ( reasonable prices) rates so you can enjoy it with your family. Allu Aravind and Bunny Vasu are pleased to work with Maruti.


The director Maruti said, "It's a movie you can feel the enjoyment. We made this movie as a good entertainer. My special thanks to UV Creations and Geeta Arts for giving me the opportunity to make this film. Many thanks to all the actors and technicians who worked on this film.


Producer Bunny Vass says, "when there are no multiplexes, we only watch movies on a single screen. This movie was made especially for the mass audience. There is a pre-release function on the 26th of this month, and let's meet there. We have set ticket rates that are affordable to everyone. Even though the movie was made on a high budget, we reduced the ticket prices for the audience.


Rashi Khanna said, "I did a full-length role in this movie as a comedian but not as heroine. Maruti wrote a very good story. Many thanks to UV Creations, Geeta Arts, and everyone who worked on this film.


Finally, The trailer is comprised of pakka commercial elements. Rashi Khanna's dialogues are also impressive throughout the trailer. The characters of Sathyaraj and Rao Ramesh have been designed differently. Maruti has already completed the shooting, and the film's post-production works are in full swing.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !