View

నానితో రొమాన్స్ చేయనున్న సిరిమల్లెపువ్వు

Wednesday,January07th,2015, 09:01 AM

మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్ చిత్రం ద్వారా పరిచయమైన శ్రీదివ్య ఆ తర్వాత 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల ద్వారా హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీదివ్యకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం శ్రీదివ్య చేతిలో తమిళంలో ఐదు చిత్రాలు ఉన్నాయి. తాజాగా తెలుగులో ఓ అవకాశం దక్కించుకుందని సమాచారం. ఆ చిత్రం విశేషాల్లోకి వస్తే..

Sri Divya to pair with Nani

శ్రీదివ్య కథానాయికగా 'బస్టాప్' చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి ప్రస్తుతం నాని హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో శ్రీదివ్యను కథానాయికగా తీసుకున్నాడని సమాచారం. ఆ మధ్య ఓ నాలుగు బేనర్స్ కి సినిమాలు చేయడానికి మారుతి అంగీకరించాడు. ఆ సంస్థ అధినేతల నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. మరి.. నాని, శ్రీదివ్యలతో మారుతి చేయబోతున్న చిత్రం ఏ బేనర్లో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులో శ్రీదివ్య చేయనున్న చిత్రం ఇది. మరి.. ఈ చిత్రంతో తెలుగులో కూడా తను బిజీ అవుతుందా? లేదా అనేది కాలమే చెబుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !