View

రజనీకాంత్ కి అండగా నటీనటులు సంఘం

Friday,January09th,2015, 07:01 AM

రజనీకాంత్ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించిన 'లింగా' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, ఆశించని ఫలితం సాధించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టం భర్తీ చేయాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రజనీకాంత్ తో మాట్లాడాలని అనుకుంటున్నారట. రేపు (10.01.) నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నారని కూడా వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, ఆ సంఘం సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఏముందంటే...

South Indian Artiste association supports Rajinikanth

"ఒక సినిమా లాభనష్టాలతో హీరోకు సంబంధం ఉండదు. లాభం వచ్చినప్పుడు ఆ హీరోని అభినందిస్తున్నారు. నష్టం వస్తే నిందిస్తున్నారు. ఇది సరికాదు. సినిమా నష్టాన్ని హీరో భర్తీ చేయాలనుకోవడం న్యాయం కాదు. కానీ, చిత్ర నిర్మాతతో మాట్లాడవచ్చు. ఈ చిత్రం భారీ నష్టం చవి చూసింది కాబట్టి, ఆ నిర్మాత నిర్మించే తదుపరి చిత్రాన్ని తక్కువ ధరకు ఇవ్వాల్సిందిగా కోరవచ్చు. అందులో తప్పు లేదు. అంతేకానీ, నిర్మాత, పంపిణీదారుల మధ్య హీరో తలదూర్చి సమస్య పరిష్కారించాలని ఎదురు చూస్తే, ఏ హీరో ఒప్పుకోడు. అందుకే 'లింగా' నష్టానికి సంబంధించి వ్యవహారాన్ని నిర్మాతతో పంపిణీదారులు మాట్లాడుకోవాలని, ఒకవేళ హీరో సెటిల్ చేయాలనుకుంటే అది తప్పని తెలియజేస్తున్నాం'' అని ఓ ప్రకటనలో నటీనటుల సంఘం పేర్కొంది. రజనీకి అండగా నటీనటుల సంఘం నిలిచింది కాబట్టి, 'లింగా' నిర్మాతపై పంపిణీదారుల ఒత్తిడి పెరుగుతుందని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !