View

విశాలమ్ ఆంటీని గుర్తు చేసుకున్న శృతిహాసన్

Thursday,January15th,2015, 06:04 AM

శృతిహాసన్ హీరోయిన్ అయ్యి, దాదాపు నాలుగైదేళ్లు అయ్యింది. అప్పట్నుంచీ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న శృతికి పండగలు సెల్రబేట్ చేసుకునే తీరిక దొరకడంలేదట. వాస్తవానికి సంక్రాంతి పండగను బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లమని శృతి అంటోంది. ప్రస్తుతం శృతి ముంబయ్ లో ఉంది. సినిమాల్లోకి రాకముందు సంక్రాంతి పండగను ఎలా జరుపుకునేదంటే..

Sruthi Hasan remembers Vishalam aunty

విశాలమ్ ఏకాంబరమ్ ఆంటీ అని ఉన్నారట. వాళ్లింట్లోనే సంక్రాంతి జరుపుకునేవాళ్లమని శృతిహాసన్ చెబుతూ - ''మా గాడ్ మదర్ విశాలమ్ ఆంటీ చాలా ఘనంగా పండగలు చేసేవారు. సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులమంతా తప్పనిసరిగా ఆవిడ ఇంటికి వెళ్లేవాళ్లం. 150 రకాల వంటకాలు వండించేవారు. అరిటాకు భోజనం చేసేవాళ్లం. అసలే రుచికరమైన వంటకాలు.. ఇక అరిటాకులో భోజనం చేస్తే à°† రుచి రెట్టింపు అవుతుంది. బీన్స్ ఇగురు, దుంపల ఫ్రై, మసాలాలు నూరి తయారు చేసే సాంబారు... ఇలా బోల్డన్ని వంటకాలు. ఇక, చక్కెర పొంగలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా బాగా తయారు చేయించేవారు. విశాలమ్ ఆంటీ ఇంట్లో మేం పండగ జరుపుకుని నాలుగేళ్లవుతోంది. కానీ, అంతకుముందు జరుపుకున్న పండగలన్నీ మనసులో అలా  à°¨à°¿à°²à°¿à°šà°¿à°ªà±‹à°¯à°¾à°¯à°¿'' అని తెలిపింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !