View

అప్పుడు షాక్.. ఇప్పుడు స్వీట్ షాక్ ఇవ్వనున్న జ్యోతిక

Monday,January19th,2015, 04:24 AM

'ఠాగూర్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత 'మాస్'లో కథానాయికగా నటించింది జ్యోతిక. ఈ రెండు చిత్రాలూ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తెలుగులో జ్యోతిక చేసిన మూడో సినిమా 'షాక్' నిజంగానే షాకిచ్చింది. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక, ఆ తర్వాత జ్యోతిక తెలుగులో స్ర్టయిట్ చిత్రాలు చేయలేదు కానీ, అనువాద చిత్రాల ద్వారా ఇక్కడివారిని అలరించింది. ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ కూడా అభిమానులున్నారు. ఆ అభిమానులందరికీ జ్యోతిక ఓ స్వీట్ షాక్ ఇవ్వనుంది.

Jyotika to act in Telugu movie

సూర్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక దాదాపు ఆరేళ్ల తర్వాళ నటిస్తున్న చిత్రం 'హౌ ఓల్డ్ ఆర్ యు'. ఇది మలయాళ చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని సూర్య నిర్మించడం విశేషం. కాగా, ఈ తమిళ రీమేక్ పూర్తి కావచ్చిన నేపథ్యంలో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట. మేలో తెలుగు వెర్షన్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారని వినికిడి. అన్ని భాషల్లోనూ జ్యోతికే కథానాయికగా నటిస్తుంది. ఆరేళ్ల విరామం తర్వాత జ్యోతిక రీ-ఎంట్రీ కావడం ఓ విశేషం అయితే.. ఇలా ఒకే చిత్రాన్ని ఇన్ని భాషల్లో చేయాలనుకోవడం మరో విశేషం అనే చెప్పాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !