View

'భాగ్యనగరం'గా వస్తున్న 'రాజధాని'

Thursday,January22nd,2015, 01:26 PM

కన్నడంలో ఘనవిజయం సాధించి 25 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన ‘రాజధాని’ చిత్రాన్ని సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ‘భాగ్యనగరం’ అనే పేరుతో సంతోష్‌కుమార్‌ అనువదించారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌à°—à°¾ ప్రకాష్‌రాజ్‌, యష్‌ హీరోగా, షీనా హీరోయిన్‌à°—à°¾ నటించారు. à°ˆ చిత్రానికి కె.వి.రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6à°¨ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది.

à°ˆ సందర్భంగా నిర్మాత సంతోష్‌కుమార్‌ చిత్ర విశేషాలను తెలుపుతూ... ‘‘à°ˆ చిత్రం కన్నడంలో ఘనవిజయం సాధించి నిర్మాతకు 25 కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించింది. ప్రముఖ కన్నడ దర్శకుడు కె.వి.రాజు à°ˆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్ళు తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఏం చేసారు? దాని పర్యవసానం ఏమిటి? అనే ఇతివృత్తంతో మాస్‌, యాక్షన్‌ చిత్రంగా నిర్మించిన à°ˆ సినిమా తెలుగులో అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందన్నారు. à°ˆ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఇటీవల విడుదలయ్యాయి. పోలీసాఫీసర్‌à°—à°¾ ప్రకాష్‌రాజ్‌ నటన à°ˆ చిత్రానికి హైలైట్‌. హీరో హీరోయిన్‌తో పాటు ఇంకా à°ˆ సినిమాలో ముమైత్‌ఖాన్‌, తులసి, చేతన్‌చంద్ర, సత్య, సందీప్‌, రవితేజ, రమేష్‌ భరత్‌à°² ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న à°ˆ చిత్రం ఫిబ్రవరి 6à°¨ విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.

à°ˆ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్య, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్‌, పాటలు: సత్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: నయీమ్‌, నిర్మాత: సంతోష్‌కుమార్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !