View

సిద్ధునే కాదు... సమంత కూడా సిద్ధంగా లేదు!

Saturday,January31st,2015, 07:42 AM

మలయాళ చిత్రం 'బెంగుళూరు డేస్' తెలుగు, తమిళ్ రీమేక్ లో ఓ జంటగా సిద్దార్ధ్, సమంత నటిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పుడు సిద్దార్ధ్, సమంత ప్రేమలో ఉన్నారు. కానీ ఈ మధ్య ఈ ఇద్దరూ విడిపోవడం, ఈ విషయాన్ని సమంత బహిరంగంగా చెప్పేయడం జరిగింది. అప్పట్నుంచి సమంత, సిద్ధార్ధ్ 'బెంగుళూరు డేస్' రీమేక్ లో కలిసి నటిస్తారా అనే సందేహం అందరిలో ఉంది.

ఈ విషయం గురించి సిద్ధు క్లారటీ ఇస్తూ - ''నేను 'బెంగుళూరు డేస్' రీమేక్ లో నటించడంలేదు. 2015లో నేను చేయబోతున్న సినిమాల గురించి త్వరలో తెలియజేస్తాను'' అని చెప్పాడు. దాంతో సమంతతో కలిసి నటించడం ఇష్టంలేకే సిద్ధు ఈ సినిమా నుంచి తప్పుకుని ఉంటాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. సిద్ధు నటించడంలేదుగానీ, సమంత ఈ సినిమాలో నటిస్తుందేమోనని అందరూ భావించారు.

అయితే సమంత కూడా ఈ సినిమా గురించి క్లారటీ ఇచ్చేసింది. ''నేను 'బెంగుళూరు డేస్' రీమేక్ లో నటించడం లేదు. ఈ యేడాది ఆరు సినిమాలు చేస్తున్నాను. ఇందులో మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ్ సినిమాలు చేస్తున్నాను'' అని చెప్పంది.

సో... విడిపోయిన ఈ మాజీ లవర్స్ ఇక కలిసే అవకాశంలేదని, కనీసం ఇద్దరూ కలిసి తెరపై కూడా కనిపంచడానికి ఇష్టపడటంలేదని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !