View

బాబీకి కూడా పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చాడా?

Friday,February27th,2015, 05:44 PM

ఒక సినిమా ప్రకటించిన తర్వాత సెట్స్ వెళ్లే వరకు ఆ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది డౌటే. అలాగే, సెట్స్ వెళ్లాక అది విడుదలయ్యే వరకూ ఎవరికీ నమ్మకం ఉండదు. పెద్ద పెద్ద హీరోల చిత్రాలు సైతం ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని సందర్భాలున్నాయి. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' గురించి చెప్పడానికే. సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. సంపత్ నంది కూడా ఈ సినిమా కోసం వేరే చిత్రాలేవీ ఒప్పుకోకుండా టైమ్ వృథా చేసుకున్నాడు. సంపత్ కి హ్యాండ్ ఇచ్చిన తర్వాత బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాలనుకున్నాడు. ఇప్పుడు బాబీకి కూడా హ్యాండిచ్చాడనే వార్త ప్రచారంలో ఉంది. ఆ విషయానికొస్తే..

'Gabbar Singh 2' Shelved?

'గబ్బర్ సింగ్ 2'కి పవన్ కల్యాణే కథ రాసుకున్నాడు. ఈ కథకు స్ర్కీన్ ప్లే సమకూర్చే బాధ్యతను చిత్రదర్శకుడు బాబీకి అప్పగించాడట. కానీ, బాబీ రాసిన స్ర్కీన్ ప్లే పవన్ కి నచ్చలేదట. అందుకని, ఈ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాడని పరిశీలకులు అనుకుంటున్నారు. అందుకే, దాసరి నారాయణరావు నిర్మించనున్న సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. కొంతమందైతే 'గబ్బర్ సింగ్ 2'ని పవన్ పూర్తిగా అటకెక్కించేశాడని మాట్లాడుకుంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !