View

తర్వాతి క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠతో 'జగన్నాటకం'

Saturday,February28th,2015, 02:51 PM

చిత్రసౌధం బ్యానర్ లో ప్రదీప్ నందన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జగన్నాటకం'. ఖేనిష్ చంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీధర్, అభినవ్ గోమటం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివాజీ రాజా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిశేషా రెడ్డి ఇందుపూరి నిర్మిస్తున్నారు. అజయ్ అరసాడ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు (28.2.2014) ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో...

డైరెక్టర్ ప్రదీప్ నందన్ మాట్లాడుతూ - ''ఉత్కంఠభరితమైన కథతో రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను అనుకున్నట్టుగా సినిమాని తెరకెక్కించగలిగాను. మార్చి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఒక్క రోజు హీరో ఇంట్లో లేకపోవడం వల్ల అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.... అవి ఎందుకు జరిగాయి, ఎవరు చేసారు అన్న అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తర్వాత క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠత ఈ సినిమాలో ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చే విధంగా ఉంటుంది'' అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ - ''సంగీత దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. ఇందులో నాలుగు పాటలున్నాయి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. జగన్నాటకం అంటే దేవుడు ఆడిస్తున్న నాటకం అని అర్ధం. ఇంట్రస్టింగ్ పాయింట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది'' అని తెలిపారు.

హీరోయిన్ ఖేనీష్ చంద్రన్ మాట్లాడుతూ - ''సంగీత దర్శకుడు అజయ్ చాలా చక్కటి పాటలిచ్చారు. రీ-రికార్డింగ్ బాగుంటుంది. ఎమోషనల్ ఫీల్ ఉన్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది'' అన్నారు.

ఉషశ్రీ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నేను హీరో సోదరి పాత్ర చేసాను. మంచి థ్రిల్లింగ్ స్టోరీ. సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అభినవ్ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నా పాత్ర పేరు బంతి. దొంగతనాలు చేస్తుంటాను. థ్రిల్లర్ జానర్ సినిమా అయినప్పటికీ, ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది'' అన్నారు.

ఇంకా ఈ సమావేశంలో కిరణ్, డ్యాన్స్ మాస్టర్ సందీప్ పాల్గొన్నారు.

సాంకేతిక వర్గం: ఎడిటింగ్: చంద్రశేఖర్, కళ: తిరుమల వి తిరుపతి , సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !