View

సంబరాల్లో మంచు బుజ్జి.. అల్లు బుజ్జిగాడు

Friday,March06th,2015, 05:50 AM

Celebrity Kids Holi celebrations

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాది వారి వరకు మాత్రమే పరిమితమైన ఈ పండగను ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. రంగుల పండగ అంత మజానిస్తుంది మరి. పేదింటి నుంచి పెద్దింటి వరకూ అందరూ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు హోలీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక... సినిమా తారలతో కొందరు కలర్స్ పండగను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇద్దరు సెలబ్రిటీ కిడ్స్ కూడా హోలీ జరుపుకున్నారు. ముద్దులొలికే ఆ కిడ్స్ గురించి చెప్పుకుందాం.

Vidya Nirvana, Ayan celebrates

మంచు లక్ష్మీ ప్రసన్న ముద్దుల కుమార్తె విద్యా నిర్వాణ భలే ముద్దుగా ఉంటుంది. మొన్న జరిగిన మంచు మనోజ్ నిశ్చితార్థ వేడుకలో ఈ బుజ్జి సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యింది. హోలీ పండగ సందర్భంగా తన కూతురికి రంగులు పూసి, లక్ష్మీ ఎంజాయ్ చేసింది. అసలే ముద్దుగా ఉండే.. నిర్వాణ ఈ రంగుల్లో ఇంకా ముద్దొచ్చేస్తోంది కదూ.

ఇక మరో సెల్రబిటీ కిడ్.. అల్లు అయాన్. అల్లు అర్జున్ ముద్దుల కుమారుడు అల్లు అయాన్ కూడా రంగుల పండగ చేసుకున్నాడు. ఏ పండగొస్తే ఆ పండగకు తగ్గట్టు అయాన్ కి డ్రెస్సులేసి ఆనందిస్తుంటాడు అల్లు అర్జున్. హోలీ సందర్భంగా అయాన్ కి రంగులు పూశారు. బుజ్జిగాడు భలే ముద్దుగా ఉన్నాడు కదూ..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !