View

ఆరు వేలు కట్టి, నయనతార తప్పించుకుంది!

Saturday,March07th,2015, 07:52 AM

ఇంటి పన్ను కట్టకపోతే.. ఇంటిని జప్తు చేస్తాం అంటూ ఇటీవల నయనతారకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఊటీలోని నీలగిరి జిల్లాలో లవ్ టెల్ రోడ్ రాయల్ కాస్టిల్ ప్రాంతంలో గల అపార్ట్ మెంట్ లో నయనతారకు ఓ ఫ్లాట్ ఉంది. అక్కడే నటుడు జయరామ్ ఇల్లు కూడా ఉంది. వీరితో పాటు మరికొంతమంది పన్ను చెల్లించకపోవడంతో ఇంటిని జప్తు చేస్తామని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Jayram paid house tax

ఈ నోటీసులు అందుకున్ననయనతార ఇప్పటివరకు బాకీ ఉన్న పన్ను, ఈ ఏడాది పన్ను కలిపి ఆరు వేల రూపాయలు చెల్లించింది. షూటింగ్స్ లో బిజీగా ఉన్నందున్న నయనతార తరఫు వారు ఈ పన్ను చెల్లించారు. జయరామ్ కూడా పన్ను చెల్లించాడు. ఈ ఇద్దరూ పన్ను చెల్లించిన విషయాన్ని సంబంధిత అధికారులు ధృవీకరించారు. ఒకవేళ నయనతార, జయరామ్ సకాలంలో పన్ను చెల్లించి ఉండకపోతే కరెంటు, వాటర్ సప్లయ్ కట్ చేసేవాళ్లు. అవేం జరగక ముందే ఈ ఇద్దరూ స్పందించారు. ఈ అనుభవంతో ఇకనుంచీ సకాలంలో పన్ను చెల్లించాలని నిర్ణయించుకుని ఉంటారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !