View

3 నెలలుగా జయప్రద ఎందుకలా చేస్తోంది?

Sunday,March15th,2015, 05:55 AM

భారతదేశంలోనే అత్యంత అందమైన నటి జయప్రద.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. దర్శక దిగ్గజం సత్యజిత్ రే. నిజమే.. మంచి వయసులో ఉన్నప్పుడు జయప్రద ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు.. ఐదు పదుల వయసులోనూ ఆమె అంతే అందంగా ఉన్నారు.. కాకపోతే.. ఇప్పుడు స్లిమ్ గా లేరు. అందుకే, గత మూడు నెలలుగా స్లిమ్ అయ్యే పని మీద ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా స్లిమ్ అవ్వాలనుకోవడం కారణం ఉందట. ఆ కారణం ఏంటంటే...

Jayapradha in strict diet from 3 months

సంజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఓ హిందీ చిత్రంలో నటించడానికి జయప్రద పచ్చజెండా ఊపారు. ఇందులో జయప్రద నేటి తరం రాణిగా నటించనున్నారు. అందుకని, పాతకాలం చిత్రాల్లో రాణుల్లా ఒంటి నిండా నగలు, పట్టు బట్టల్లో కనిపించరు. జీన్స్, టీ షర్ట్స్ లో మోడర్న్ క్వీన్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసమే జయప్రద సన్నబడే పని మీద ఉన్నారు. అందుకే, గత కొంత కాలంగా కఠినమైన వ్యాయామాలు చేయడంతో పాటు కఠినమైన డైట్ పాటిస్తున్నారామె. ఇది హార్రర్ థ్రిల్లర్ మూవీ. వాస్తవానికి జయప్రదకు దెయ్యాలంటే భయం అట. అయినప్పటికీ ఈ కథ బాగా నచ్చి, ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తారట. మలేసియా, శ్రీలంక, నేపాల్లో ఈ చిత్రం షూటింగ్ జరపాలనుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !