View

అందుకే టబు ఆ నిర్ణయం తీసుకుంది!

Saturday,April04th,2015, 03:33 AM

అందానికి అందం, అభినయానికి అభినయం.. ఈ రెండూ టబూకి ఉన్నాయి. ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నాలుగు పదుల వయసులో ఉంది. దాంతో కథానాయికగా అవకాశాలు రావడం లేదు కానీ.. సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలకు మాత్రం చాన్స్ వస్తోంది. అయితే ఏ పాత్ర పడితే అది చేయడానికి టబు ఇష్టపడటంలేదు. సినిమాకి కీలకంగా నిలవడంతో పాటు, ఆ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటేనే చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల చేసిన 'హైదర్' టబుకి చాలా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు 'దృశ్యం' రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఓ చిత్రాన్ని తిరస్కరించింది. ఆ విషయంలోకి వస్తే..

Tabu rejects 'Akhira'

'దృశ్యం' హిందీ రీమేక్ లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది టబు. ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనాక్షీ సిన్హా కథానాయికగా తాను దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం 'అఖీరా'లో కీలక పాత్రకు టబూని అడిగాడట ఆ చిత్రదర్శకుడు మురుగదాస్. ఈ చిత్రకథ, పాత్ర నచ్చినా నటించకూడదనే నిర్ణయం తీసుకుంది టబు. దానికి కారణం 'దృశ్యం' రీమేక్. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడంతో 'అఖీరా'కి ఇవ్వడానికి తేదీలు లేవట. అందుకే 'అఖీరా'ని తిరస్కరించిందని సమాచారం. మరి.. ఈ పాత్రకు మురుగదాస్ ఎవర్ని ఎంపిక చేస్తాడో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !