View

ఎన్టీఆర్, సుకుమార్ సినిమా ఎక్స్ క్లూజివ్ డిటైల్స్

Wednesday,April08th,2015, 01:14 PM

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్‌ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ à°“ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఏప్రిల్‌ 2 నుంచి బార్సిలోనాలో జరుగుతున్నాయి. à°ˆ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో దేవిశ్రీప్రసాద్‌, సుకుమార్‌, చంద్రబోస్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ పాల్గొంటున్నారు.

à°ˆ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ మే 1 నుంచి లండన్‌లో జరగనుంది. ఎన్టీఆర్‌, సుకుమార్‌à°² ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న à°ˆ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘టెంపర్‌’ ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో చేస్తున్న à°ˆ సినిమాపైనే ఎన్టీఆర్‌ పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌ వుంది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌à°•à°¿ తగ్గట్టు వుంటూనే సుకుమార్‌ స్టైల్‌లో డిఫరెంట్‌à°—à°¾ à°ˆ చిత్రం రూపొందనుంది.

à°ˆ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, à°•à°¥`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుకుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !