View

మోసగాళ్లకు మోసగాడు ఆడియో, రిలీజ్ డేట్ కన్ ఫార్మ్

Monday,April20th,2015, 07:53 AM

సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం à°…à°–à°‚à°¡ విజయాన్ని సాధించింది. à°ˆ చిత్రం ఆయన కెరీర్‌లోనే à°“ మైలురాయిగా నిలిచింది. దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ‘మోసగాళ్లకు మోసగాడు’ టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు à°“ సినిమా చేస్తున్నారు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌à°—à°¾ తెరకెక్కుతోన్న à°ˆ చిత్రంలో సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న à°ˆ చిత్రం లోని పాటలను à°ˆ నెల 26à°¨ విడుదల చేయబోతున్నారు. చిత్రాన్ని మే 7 వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

à°ˆ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు బోస్ నెల్లూరి తెలియజేస్తూ - ''కృష్ణ కథానాయకుడిగా కౌబాయ్ కథాంశంతో తెరకెక్కిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌à°—à°¾ నిలిచింది. తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదమైన తొలి చిత్రంగా గుర్తింపును పొందింది. అదే టైటిల్‌తో మా సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉంది. కానీ à°† సినిమా కథకు పూర్తి విరుద్ధంగా మా చిత్రం సాగుతుంది. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. à°ˆ చిత్రంలో à°•à°¥, కథనాలతో పాటు సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్తపంథాలో సాగుతాయి'' అని అన్నారు.

ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటి మాట్లాడుతూ - ''డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 26 న విడుదల చేసి, మే 7 న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు.

అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, పాటలు: శ్రీమణి, కె.కె. ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: సాల్మాన్‌రాజు, వెంకట్, దేవరాజ్, కెమెరా: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వెగేశ్న, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, దర్శకత్వం: బోస్ నెల్లూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !