View

ఆరడుగుల అందగాడితో శృతిహాసన్

Tuesday,April21st,2015, 06:03 AM

అదృష్టం ఓ రేంజ్ లో తలుపు తడితే కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. 'గబ్బర్ సింగ్' చిత్రానికి ముందు శృతిహాసన్ ని అదృష్ట దేవత చిన్న చూపి చూసింది. కానీ ఆ చిత్రంతో ఒక్కసారిగా తలుపు తట్టింది. ఫలితంగా శృతిహాసన్ గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఈ చిత్రం తర్వాత శృతి కెరీర్ మంచి ఊపందుకుంది. ప్రస్తుతం తన చేతిలో అరడజను చిత్రాలవరకూ ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి అవకాశం వచ్చిందని సమాచారం. ఇది హిందీ చిత్రం. ఈ చిత్రం విశేషాల్లోకి వస్తే...

ప్రస్తుతం శృతిహాసన్ నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' మే 1న విడుదల కానుంది. అలాగే హిందీలో తను నటించిన 'వెల్కమ్ బ్యాక్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం శృతిహాసన్ కి వచ్చిందని సమాచారం. ఈ ఆరడుగుల అందగాడు హీరోగా 'గజిని' ఫేం మురుగదాస్ ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని వినికిడి. ఈ చిత్రంలో శృతిహాసన్ ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. శృతీనా సంప్రతించారట కూడా. మరి.. ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పిందనేది తెలియాల్సి ఉంది. హృతిక్ రోషన్ సరసన అంటే ఖచ్చితంగా అవకాశాన్ని వదులుకోదని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !