View

ఆ ఇద్దరి మధ్య పగ అలానే ఉంది!

Thursday,April23rd,2015, 04:51 AM

సినిమా రంగంలో చాలా పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకుని నిలబడటం అంత సులువు కాదు. 'మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది' అని తారలు అంటుంటారు కానీ.. నిజానికి వృత్తిపరమైన పోటీ కారణంగా అసూయ, ద్వేషంతో రగిలిపోతుంటారు. ఒకప్పుడు శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య అలాంటి అసూయ, ద్వేషమే ఉండేది. హిందీ రంగంలో కథానాయికలుగా వీళ్ల హవా సాగుతున్నప్పుడు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. దాంతో ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడేది కాదు. సరిగ్గా మాట్లాడుకునేవాళ్లు కాదు. ఆ తర్వాత అసలు మాట్లాడుకోవడమే మానేశారు. ఎప్పుడో 15, 20 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ పగ ఇప్పటికీ అలానే ఉందని తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఓ షోని చెప్పకుందాం...

ఇటీవల జరిగిన ఓ షోలో శ్రీదేవి, మాధురీ దీక్షిత్ తదితర తారలు ర్యాంప్ వాక్ చేశారు. ఆ షోలో శ్రీదేవి, మాధురీ... ఇద్దరూ ఎదుటపడినా సభ్యత కోసం కూడా నవ్వుకోలేదట. మాధురీతో పలకరింపుగా నవ్వాలని శ్రీదేవి ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. కానీ, మాధరీ దీక్షిత్ చూసీ చూడనట్లుగా వ్యవహరించిందని సమాచారం. దాంతో శ్రీదేవి మొహం కందగడ్డలా అయ్యిందట. ఈ తతంగం మొత్తం చూసినవాళ్లు ఏదో వయసులో ఉన్నప్పుడు పోటీ పడ్డారు.. అయిపోయింది. ఇప్పుడు కూడా ఎందుకిలా? అని మాట్లాడుకుంటున్నారు. చూడబోతుంటే.. ఈ ఇద్దరి పగ జన్మ జన్మలకూ సాగేట్లు ఉందని కూడా చెప్పుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !