View

పరాయి స్ర్తీ భర్తతో మాజీ ఐటమ్ డాన్సర్!

Friday,April24th,2015, 07:57 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'భాషా' చిత్రం గుర్తుండే ఉంటుంది. అందులో ఉన్న పాటల్లో 'రా రా రామయ్య..' పాట కూడా గుర్తుండే ఉంటుంది. అయితే, ఆ పాటకు డాన్స్ చేసిన ఆల్ఫోన్సాని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిత్రం తర్వాత సర్దుకు పోదాం రండి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి.. ఇలా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేయడంతో పాటు ప్రత్యేక పాత్రలు కూడా ఆల్ఫోన్సా చేసింది. తెలుగులో తను సినిమాలు చేసి, దాదాపు 12 ఏళ్లు అయ్యింది. ఓ మూడేళ్ల క్రితం తమిళ సినిమా చేసింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు ఈ మాజీ ఐటమ్ డాన్సర్ పై ఓ మహిళ కేసు పెట్టింది. ఆ విషయానికొస్తే...

చెన్నయ్ లోని మైలాడుదురైకి చెందిన à°“ మహిళ తన భర్త జయశంకర్ ను ఆల్ఫోన్సా కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయశంకర్, తానూ ఏడెనిమిదేళ్లు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామని à°† ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే, అంతకుముందే జయశంకర్ ను తాను పెళ్లి చేసుకున్నానని ఆల్ఫోన్సా అంటోందని à°† మహిళ తెలిపింది. జయశంకర్ ను వదిలిపెట్టకపోతే, చంపేస్తానని ఆల్ఫోన్సా బెదిరిస్తోందని à°† ఫిర్యాదులో పేర్కొంది. à°ˆ ఫిర్యాదు గురించి ఆల్ఫోన్సా నుంచి ఎలాంటి  à°¸à±à°ªà°‚దన రాలేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !