View

బిల్డింగ్ పూర్తయ్యింది.. ఇక ఆ హీరోకి పెళ్లే!

Saturday,April25th,2015, 06:30 AM

తెలుగబ్బాయి విశాల్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో స్ర్టయిట్ చిత్రాలు చేయడంలేదు. తమిళంలో చేసిన చిత్రాలనే తెలుగులో అనువదించి, విడుదల చేస్తున్నాడు. ఈ ఏడాది లేక వచ్చే ఏడాది ఓ స్ర్టయిట్ తెలుగు సినిమా చేస్తానని విశాల్ పేర్కొన్నాడు. సినిమాలు చేయడంతో పాటు తమిళనాడు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) వ్యవహారంలో విశాల్ తలదూర్చుతున్నాడు. ఈ విషయంలో అతను సీనియర్ నటుడు శరత్ కుమార్ ని సవాల్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, నటీనటుల సంఘానికి సంబంధించిన భవంతి నిర్మాణం పూర్తయితేనే తాను పెళ్లి చేసుకుంటానని, అప్పటివరకూ పెళ్లి చేసుకోనని విశాల్ ఆ మధ్య పేర్కొన్నాడు. ఇప్పుడా భవంతి నిర్మాణం పూర్తి కావచ్చిందట. సో.. విశాల్ పెళ్లి పీటలెక్కుతాడని ఊహించవచ్చు. శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీని విశాల్ ప్రేమిస్తున్నాడనే టాక్ ఉంది. ఈ ఇద్దరి ప్రేమకు శరత్ కుమార్ పచ్చజెండా ఊపలేదట. మరి.. విశాల్ తో పాటు పెళ్లి పీటల మీద కూర్చోబోయే అమ్మాయి ఎవరో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !