View

ఎన్టీఆర్, బాలకృష్ణ అభిప్రాయాలు కలవలేదా!

Sunday,August31st,2014, 04:37 AM

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో 'సామ్రాట్ అశోక' à°’à°•à°Ÿà°¿. వాస్తవానికి à°ˆ చిత్రంలో బాలకృష్ణ కథానాయకునిగా నటించాల్సింది. బాలయ్యే దర్శకత్వం కూడా వహించాలనుకున్నారు. ఎన్టీఆర్ నిర్మాత అన్నమాట. à°ˆ సినిమా అనుకున్న తర్వాత రామారావు, బాలకృష్ణ మధ్య చాలా చర్చలు జరిగాయి. కానీ, à°† చర్చల్లో ఇద్దరి అభిప్రాయాలూ కుదర్లేదు. à°“ దర్శకుడిగా సినిమాకి ఏం కావాలో ఎన్టీఆర్ ను బాలకృష్ణ అడిగారట. కానీ, కొడుకు అడిగినవాటిని సమకూర్చనని ఎన్టీఆర్ ఖరాకండీగా చెప్పేశారట. దాంతో 'నేను అడిగినవి సమకూర్చని పక్షంలో నేనెందుకు à°ˆ సినిమా చేయాలి' అంటూ బాలయ్య à°ˆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ à°† చిత్రం బాధ్యతలు తీసుకున్నారు. à°† చిత్రంలో కథానాయకునిగా నటించడంతోపాటు ఎన్టీఆర్ దర్శక, నిర్మాతగా కూడా వ్యవహరించారు. à°ˆ ఏడాదితో బాలకృష్ణ సినిమా రంగంలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యింది. à°ˆ సందర్భంగా ఇచ్చిన à°“ ఇంటర్వ్యూలో à°ˆ ఆసక్తికరమైన విషయం చెప్పారు బాలకృష్ణ.  à°•à±†à°°à±€à°°à± ఆరంభంలో తండ్రి దర్శకత్వంలో బాలయ్య సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు లొకేషన్లో తననో నటుడిగా మాత్రమే చూసేవారనీ, 'మా అబ్బాయి' అంటూ ప్రత్యేకంగా చూసేవారు కాదని తెలిపారు బాలయ్య. నటన అనేది తమ రక్తంలోనే ఉందనీ, మా నాన్నగారు à°“ ఎన్ సైక్లోపీడియా అనీ, ఆయన సినిమాలు చూసి చాలా నేర్చుకున్నానని బాలయ్య తెలిపారు. నటుడిగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదనీ, నాన్నగారి చిత్రాలే ఆదర్శం అని కూడా స్పష్టం చేశారు.

ఈ నందమూరి అందగాడు ప్రస్తుతం 98వ చిత్రం చేస్తున్నారు.

సెంచురీకి చేరువలో ఉన్న బాలయ్య మరెన్నో విజయాలు సాధించాలని 'ఫిల్మీబజ్ డాట్ కామ్' ఆకాంక్షిస్తోంది.

Balakrishna tells about tiff with Ntr



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !