View

చిరు గురించి మాట్లాడని దాసరిపై గణేష్ ఆగ్రహం!

Monday,March16th,2015, 06:33 AM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక నిన్న (15.03.) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. దాసరి నారాయణరావు మాట్లాడిన మాటలు చర్చలకు దారి తీశాయి. ఈ ఫంక్షన్ చూసినవాళ్లకు ఆయన ఏం మాట్లాడారో తెలుసు. ఓసారి ఆ మాటలను రీ కలెక్ట్ చేసుకుందాం.

Bandla Ganesh targets Dasari

''ప్రతి హీరోకీ ఓ స్టయిల్ ఉంటుంది. ఎన్టీఆర్ ది ఒక స్టయిల్.. ఏయన్నార్ ది ఒక స్టయిల్. పవన్ కళ్యాణ్ ది ఒక స్టయిల్. ఆ స్టయిల్ ని హీరోలందరూ కాపీ కొడుతున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం ఓ సెపరేట్ స్టయిల్ లో వెళుతున్నాడు. తననే అందరూ కాపీ కొడుతున్నారు'' అని దాసరి నారాయణరావు అన్నారు. ఈ మాటలు నిర్మాత బండ్ల గణేష్ కి ఆగ్రహం తెప్పించినట్లున్నాయి. చిరంజీవి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పవన్ ని అలా పొగిడేయడం గణేష్ కి నచ్చనట్లుంది. ట్విట్టర్లో అతనను పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయాన్ని కలగజేశాయి. ఇంతకీ గణేష్ ఏం వ్యాఖ్యానించాడో తెలుసుకుందాం...
''రాముడు లేని రామాయణమ్ చదవం. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్టార్. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్ వన్ అయ్యి, మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి. డాన్సు నేర్చుకోవాలంటే, ఫైట్స్ ప్రాక్టిస్ చెయ్యాలంటే, నడవాలంటే, నిలబడాలంటే చూసే CDs మెగాస్టార్ చిరంజీవిగారివి కాదా. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం. Boxoffice ni redifine చేసిన మెగాస్టార్ చిరంజీవి. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నుంచి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాకా ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా. ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్. జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!'' అని బండ్ల గణేష్ ట్విట్టర్లో పెట్టాడు. చిరంజీవి మీద ఉన్న అభిమానం చూపించడానికే గణేష్ ఇలా పెట్టి ఉంటాడనుకోవచ్చు. కానీ, నిన్న ఆడియో వేడుకలో చిరంజీవి పేరు ఎత్తకుండా దాసరి మాట్లాడిన నేపథ్యంలో గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే.. ఖచ్చితంగా దాసరి మాటలను మనసులో పెట్టుకునే చేసి ఉంటాడన్నది పలువురి అభిప్రాయం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !