View

ఆరేళ్లు... తొమ్మిది సినిమాలు.. చైతూ జోరు బాగుంది

Sunday,November23rd,2014, 03:32 AM

తాత అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడు. దేవదాసు, విప్రనారాయణ, మేఘ సందేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే నటుడిగా ఆయన విజృంభించిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

తండ్రి అక్కినేని నాగార్జున.. తన తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. జానకి రాముడు, గీతాంజలి, శివ, అన్నమయ్య, శ్రీరామదాసు... ఇలా చెప్పుకుంటూ పోతే నటుడిగా నాగ్ విజృంభించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇక.. అక్కినేని మూడో తరం నటుడు 'నాగచైతన్య' వంతు వచ్చేసింది. తాత, తండ్రికి తగ్గవాడు అనిపించుకుంటాడా? అనే చర్చలు, ఖచ్చితంగా నిరూపించుకుంటాడు అనే అంచనాల నడుమ 'జోష్' ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాడు చైతూ.

లవర్ బోయ్ మాత్రమే కాదు.. మాస్ హీరో కూడా...

తొలి చిత్రం ఆశించని ఫలితం ఇవ్వలేదు. కానీ, నటుడిగా నాగచైతన్య భేష్ అనిపించుకున్నాడు. ఆ వెంటనే చేసిన 'ఏ మాయ చేశావె' తనలో మంచి లవర్ బోయ్ ఉన్న విషయాన్ని నిరూపించింది. ఆ తర్వాత చేసిన '100% లవ్' చిత్రం ఆ ఇమేజ్ ని క్యారీ చేసింది. ఈసారి చైతూ మాస్ సినిమా చేయాలనుకున్నాడు. 'దడ' ఒప్పుకున్నాడు. ఈ చిత్రం జయాపజయాల సంగతి ఎలా ఉన్నా మాస్ కారెక్టర్లు బాగానే చేయగలడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత బెజవాడ, తడాఖా.. ఇలా లవ్, మాస్ మూవీస్ చేస్తున్నాడు నాగ్.

'మనం'లో మరో కోణం

ఒక మంచి పాత్ర పడితే చైతు ఎంత బాగా నటిస్తాడో చెప్పడానికి 'మనం' ఓ ఉదాహరణ. రెండు భిన్న కోణాలున్న పాత్రను ఆ చిత్రంలో అద్భుతంగా చేశాడు చైతు. నటునిగా తనలో పరిణతి కనిపించింది. ఈ మధ్య విడుదలైన 'ఒక లైలా కోసం'లో కూడా బాగా నటించాడు.

ఆరేళ్లు... తొమ్మిది సినిమాలు. ఇది చైతూ ట్రాక్ రికార్డ్. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో చైతూ ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎన్నో విజయాలు సాధించాలని 'ఫిల్మీబజ్.కామ్' మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో చైతూ ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎన్నో విజయాలు సాధించాలని 'ఫిల్మీబజ్.కామ్' మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

 

Naga Chaitanya Birthday special matter



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !