View

కథానాయికగా పనికి రాదంటే ప్రతినాయికగా..!

Friday,March28th,2014, 03:10 AM

లక్ష్మీరాయ్ చూడచక్కగా ఉంటుంది. కానీ, పెద్ద సినిమాలకు తగ్గట్టుగా మాత్రం ఉండదు. అందుకే, చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటోంది. చివరికి ఇటీవల, à°“ చిన్న సినిమా కూడా తన  చేజారిందట. ప్రముఖ నటుడు మురళీ తనయుడు అథర్వ హీరోగా 'ఇరుంబు కోట్టయ్' అనే తమిళ చిత్రం రూపొందుతోంది. ఇందులో లక్ష్మీరాయ్ ని కథానాయికగా తీసుకున్నారట. కానీ, అథర్వ ముందు లక్ష్మీరాయ్ అక్కలా కనిపిస్తోందట. అందుకని, à°ˆ అమ్మడ్ని వద్దనుకున్నారట దర్శక, నిర్మాతలు. అవకాశం ఇలా వచ్చినట్లే వచ్చి అలా చేజారడం లక్ష్మీని తెగ బాధపెట్టేస్తోందట. à°† బాధ కొంచెం తగ్గేలా à°ˆ చిత్రంలో విలన్ పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇది కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో లక్ష్మీ ఆనందంగా అంగీకరించిందట. à°ˆ చిత్రంలో అథర్వ బైక్ రేసర్ à°—à°¾ నటిస్తున్నాడు. అతనికి పోటీగా లక్ష్మీ రంగంలోకి దిగుతుందట. అందుకని, బైక్ రేసింగ్ నేర్చకుంటోందట. à°“ ట్రైనర్ ని నియమించుకుని à°—à°¤ రెండు వారాలుగా బైక్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటోందట లక్ష్మీరాయ్. యాక్షన్ రోల్స్ ని కూడా బాగా చేయగలుగుతానని నిరూపించుకోవాలనే తపనతో ఉందట లక్ష్మీరాయ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !