View

పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ కి అయిన ఖర్చెంత?

Tuesday,April01st,2014, 10:26 AM

'కాంగ్రెస్ హటావో..దేశ్ కో బచావో..' అంటూ తన 'జనసేన'à°•à°¿ సంబంధించిన పబ్లిక్ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా చేసిన ప్రసంగాలు రాష్ర్ట ప్రజల్లో ఎక్కువ శాతం మంది హృదయానికి హత్తుకున్న విషయం తెలిసిందే. à°’à°• సభను ఐదు నక్షత్రాల హోటల్లో, మరో సభను వైజాగ్ లోని  స్టేడియమ్ లో నిర్వహించారు. à°ˆ రెండు సభలకు అయిన ఖర్చు రెండు నుంచి రెండున్నర కోట్లు అని సమాచారం. à°ˆ డబ్బుని పివిపి సంస్థ అధినేత పొట్లూరి ప్రసాద్ ఖర్చు పెట్టాడట. à°ˆ సంస్థకు పవన్ కళ్యాణ్ à°“ సినిమా చేయడానికి అంగీకరించాడట. à°† సినిమాకి తీసుకోబోయే పారితోషికంలో à°ˆ రెండున్నర కోట్లను తీసుకోమన్నాడని సమాచారం. కాగా, ఎన్నికల లోపు పవన్ మరో రెండు సభలు నిర్వహించాలనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. à°’à°•à°Ÿà°¿ తెలంగాణ, మరోటి సీమాంధ్ర ప్రాంతంలో అని టాక్. మరి.. à°ˆ రెండు సభలకు కూడా మరో రెండు కోట్లు వరకు ఖర్చవుతుందని ఊహించవచ్చు. à°ˆ విషయం గురించి పక్కన పెడితే ఈసారి సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం à°Žà°‚à°¤ ఘాటుగా ఉంటుందోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !