View

ఫ్యాన్ కోసం వాణీకపూర్...!

Wednesday,April02nd,2014, 05:08 AM

ఫ్యాన్ అనగానే.. ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఓ పార్టీ గుర్తుకు రావడం ఖాయం. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చిహ్నం ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే. ఈ పార్టీకీ వాణీ కపూర్ ఫ్యాన్ కీ సంబంధం లేదు. యశ్ రాజ్ సంస్థ నిర్మించిన శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమై, 'ఆహా నా కళ్యాణం' ద్వారా తెలుగు తెరపై తళుక్కుమంది వాణీ కపూర్. ఈ చిత్రం తర్వాత వాణీ దక్షిణాదిన వేరే సినిమాలు కమిట్ కాలేదు. అయితే హిందీలో ఓ సినిమా అంగీకరించిందని సమాచారం. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన 'ఫ్యాన్' అనే సినిమాలో నటించనుందని వినికిడి. ఈ చిత్రాన్ని కూడా యశ్ రాజ్ సంస్థే నిర్మించనుంది.'శుద్ధ్ దేశీ రొమాన్స్'కి వాణీని తీసుకున్నప్పుడు, తమ సంస్థలో మరో రెండు సినిమాల్లో నటించాలని యశ్ రాజ్ వారు వాణీతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ మేరకు ఈ 'ఫ్యాన్'ని అంగీకరించిందని బాలీవుడ్ టాక్. అయితే, ఇంకా వాణీని ఫైనలైజ్ చేయలేదని, వేరే నాయికను అనుకుంటున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. మరి.. బాలీవుడ్ బాద్ షా సరసన వాణీ చాన్స్ కొట్టేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !