View

ఆ ముద్దుపై మహిళా సంఘాలు ఆగ్రహం!

Thursday,April03rd,2014, 03:27 AM

ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సీన్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా హిందీ సినిమాల్లో కామన్ అయ్యింది. అడపా దడపా మన తెలుగు సినిమాల్లోనూ ఈ సీన్లు దర్శనమిస్తున్నాయి. తమిళంలో కూడా ఈ ట్రెండ్ సాగుతోంది. ఈ నేపథ్యంలో విశాల్, లక్ష్మీమీనన్ పాల్గొనగా 'నాన్ సిగప్పు మణిదన్' అనే సినిమా కోసం తీసిన పెదవి ముద్దు సీన్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సీన్ కి సంబంధించి బయటికొచ్చిన ఫొటోలను చూసి, కుర్రకారు సుపర్బ్ అంటే, కొన్ని మహిళా సంఘాలు మాత్రం మండిపడుతున్నాయట. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సీన్ ని తొలగించాలని ఓ మహిళా సంఘం వివాదం రేపడానికి రెడీ అవుతోందని వినికిడి. ఈ విషయమై సదరు మహిళా సంఘం కేసు పెట్టాలనుకుంటోందట. ఈ ఒక్క సినిమాలోనే కాదు.. భవిష్యత్తులో వేరే ఏ తమిళ సినిమాలోనూ లిప్ లాక్ సీన్స్ పెట్టకూడదని కోర్టు ద్వారా ఓ నిబంధన విధింపజేసే దిశలో ఆ మహిళా సంఘం అడుగులు వేస్తోందని సమాచారం. ఈలోపు ఆ మహిళా సంఘంవారిని 'నాన్ సిగప్పు మణిదన్' చిత్ర బృందం ఎలా ప్రసన్నం చేసుకుంటుందో? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆ మహిళా సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే, సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఏం జరుగుతుందో.. ఓ వారంలో తెలిసిపోతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !