View

మెగా హీరో గాయపడ్డాడు!

Saturday,April05th,2014, 03:45 PM

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ తొలి సినిమా 'గొల్లభామ' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కేరళలోని అలెప్పీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా కోసం వరుణ్ తేజ పాల్గొనగా à°“ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తోందట à°ˆ యూనిట్. ఫైట్స్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో à°ˆ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. కాగా à°ˆ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు వరుణ్ తేజ గాయపడ్డాడని సమాచారమ్. అతని కాలికి ప్రాక్చర్ అయ్యిందనే వార్తలు అందుతున్నాయి.  ప్రాక్చర్ పెద్దదా? చిన్నదా? షూటింగ్ à°•à°¿ బ్రేక్ పడిందా తదితర విషయాలన్నీ తెలియాల్సి ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న à°ˆ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ వాలీబాల్ ప్లేయర్ à°—à°¾ నటిస్తున్నాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !