View

త్రిష విషయం బుధవారం బట్టబయలు!

Monday,April07th,2014, 07:11 AM

'ఏ మాయ చేశావె' చిత్రంలో జెస్సీగా సమంత అభినయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత తను ఎన్నిపాత్రలు చేసినా జెస్సీ పాత్రకు వచ్చినంత పేరు రాలేదు. ఇదే పాత్రను తమిళ 'విన్నైత్తాండి వరువాయా'లో త్రిష చేసింది. ఓ పదేళ్ల కెరీర్ తర్వాత జెస్సీ పాత్రలో ఫ్రెష్ గా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. కానీ, అదే మొదటి సినిమానేమో అన్నంతగా త్రిష ఆ పాత్రలో ఒదిగిపోయింది. అంతటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ కి ధన్యవాదాలు కూడా తెలిపింది త్రిష. మళ్లీ గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోకూడదని ఫిక్స్ అయ్యిందట. ఆ అవకాశం వచ్చిందని సమాచారం. అజిత్ హీరోగా గౌతమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ బుధవారం ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో అనుష్కను కథానాయికగా తీసుకున్నారు. ఇంకో నాయికగా త్రిషను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ సినిమాలో త్రిష ఉందా? లేదా అనే విషయం బట్టబయలైపోతుంది. గౌతమ్ మీనన్ సినిమా అంటే త్రిషకు ఇష్టం. ఇక, అజిత్ సరసన అంటే అస్సలు వదులుకోదు. ఆల్రెడీ ఆ మధ్య 'మంగాత్తా' సినిమాలో అజిత్ సరసన చేసింది. కానీ, తాజా సినిమాలో ఆల్రెడీ అనుష్క ఓ హీరోయిన్ కాబట్టి... ఆమె పాత్రకు ధీటుగా తన పాత్ర ఉండాలని త్రిష కోరుకోవడం సహజం. మరి.. త్రిషను గౌతమ్ నాయికగా తీసుకున్నాడా? ఒకవేళ తీసుకుంటే అనుష్క, త్రిషల పాత్రలకు కథలో సమాన ప్రాధాన్యం ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !