View

బాలీవుడ్ కి మన లేడీ డైరెక్టర్!

Monday,April14th,2014, 06:02 AM

భానుమతి, విజయలక్ష్మి, సావిత్రి... ఇలా నాటి తరంలో దర్శకులుగా రాణించిన కథానాయికలు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాతి తరంలో దర్శకులుగా మారిన నాయికలు తక్కువ. అంబికా, రేవతి.. ఇలా ఇద్దరు ముగ్గురు తప్ప దర్శకులైన నాయికలు లేరు. ఇక, ఇప్పుడైతే డైరెక్షన్ జోలికి వెళుతున్న నాయికలు లేరనే చెప్పాలి. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుంచే దర్శకులవుతున్నారు. నందినీరెడ్డి ఆ జాబితాకి చెందిన దర్శకురాలే. తొలి చిత్రం 'అలా మొదలైంది'తోనే దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకుంది నందినీ. మలి చిత్రం 'జబర్దస్త్' మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం నందిని తెలుగులో సినిమా చేయడంలేదు కానీ, ఓ హిందీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. 'అలా మొదలైంది'ని హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అక్కడి నిర్మాతలు చిత్రనిర్మాత దామోదర్ ప్రసాద్ ని సంప్రదించారట. మే లో దామోదర్ ప్రసాద్ ని కలిసి, ఈ చిత్రం రీమేక్ హక్కుల గురించి సంప్రదించాలనుకుంటున్నారట. హిందీ వెర్షన్ కి కూడా నందినీ రెడ్డే దర్శకత్వం వహించనుందని సమాచారం. అక్కడి నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో కొన్ని మార్పులు చేస్తోందని తెలిసింది. తెలుగు వెర్షన్ లో నాని, నిత్యామీనన్ అద్భుతంగా నటించారు. మరి.. హిందీలో ఎవరు నటిస్తారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !