View

లోకనాయకుడితో తేజ మీటింగ్ ఎందుకు?

Sunday,April20th,2014, 05:40 AM

వచ్చే వారం బెంగుళూరులో లోకనాయకుడు కమలహాసన్ తో డైరెక్టర్ తేజకు మీటింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య దేనికి సంబంధించి మీటింగ్ జరగనుందని జనాలు ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏంటంటే... కమలహాసన్ హీరోగా రూపొందనున్న చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడట. ఇది నిజమేనా అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. కానీ ఈ వార్తల్లో నిజముందని ఫిల్మ్ నగర్ టాక్. గత యేడాది నుంచి కమలహాసన్ ను పలుమార్లు మీట్ అయ్యాడట తేజ. ఈ ఇద్దరి మధ్య ఓ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. కమలహాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు కమలహాసన్, తెలుగు వెర్షన్ కు తేజ దర్శకత్వం వహించబోతున్నారని వినికిడి. కమల్ ఈ చిత్రానికి ఇచ్చిన స్టోరీ లైన్ ని తేజ డెవలప్ చేసాడట. దీనికి సంబంధించే ఈ ఇద్దరూ గత యేడాది నుంచి పలుమార్లు చర్చల్లో పాల్గొన్నారని వినికిడి. వచ్చే వారం బెంగుళూరులో జరిగే మీటింగ్ తో ఈ సినిమాకి సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారమ్. అన్నీ కుదిరితే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వస్తుందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !