View

శృంగార తార పంతులమ్మ అవుతోందా?

Thursday,May15th,2014, 06:25 AM

విదేశాల్లో నీలి చిత్రాల్లో నటించిన శృంగార తార సన్నీ లియోన్ 'జిస్మ్ 2' ద్వారా హిందీ రంగానికి పరిచయం అయ్యింది. ఈవిడ అందచందాలకు, అంగాంగ ప్రదర్శనకు కుర్రకారు కుదేలైపోయారు. à°† à°°à°•à°‚à°—à°¾ సన్నీ బోల్డంత మంది అభిమానులను సంపాదించుకుంది. à°ˆ అమ్మణ్ణి దక్షిణాది చిత్రాల్లో నటింపజేయడానికి ఇక్కడి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో 'వడ కర్రీ' అనే చిత్రంలో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. దీనికి గాను సన్నీ భారీ పారితోషికం తీసుకుందట. కాగా, à°ˆ శృంగార తార తెలుగు తెరపై కూడా మెరవనుందని ఫిల్మ్ నగర్ టాక్. మనోజ్ హీరోగా జి. నాగేశ్వర రెడ్డి à°“ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రంలో à°“ పాత్రకు సన్నీని తీసుకున్నారట. ఇది టీచర్ పాత్ర అని సమాచారం. సన్నీ శృంగార తార కాబట్టి, à°ˆ సినిమాలో పంతులమ్మగా ఎలాంటి పాఠాలు చెబుతుందో? చూడాలి. ఇదిలా ఉంటే à°ˆ సినిమాకి 'కరెంటు తీగ' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. సన్నీ కూడా కరెంటు తీగలాంటిదే. కాకపోతే, చూస్తేనే చాలు.. కుర్రకారుకి షాక్ తగులుతుంది. ఇందులో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !