View

ఐటమ్ సాంగ్ కి సై అన్న నయనతార!

Monday,May19th,2014, 04:52 AM

తమిళంలో శింబు, ఉదయనిధి సరసన సినిమాలు చేస్తున్న నయనతార తెలుగులో అవకాశాలు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. 'అనామిక' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో 'టూ మచ్' అని ఇక్కడివారు అంటున్నారు. సినిమాలో నటించడంవరకే తన బాధ్యత అని, ప్రమోషన్ తనకు సంబంధం లేదని ఖరాకండిగా వ్యవహరిస్తున్న నయనతారను పక్కన పెట్టాని కొందరు తెలుగు దర్శక, నిర్మాతలు అనుకున్నారట. ఇలా జరుగుతుందని ఊహించని నయనతార ఖంగు తిందట. ఈ పరిణామంతో ఇకనుంచైనా తన పద్ధతిని మార్చుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నయనతార ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ కి కాలు కదపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మామూలుగా ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉండే నయనతార ఈ పాటకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఇది రజనీకాంత్ సినిమా కావడమే. రజనీ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'లింగా' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఐటమ్ సాంగ్ కి అడగ్గానే నయనతార కాదనుకుండా ఓకే చెప్పేసిందట. రజనీ సరసన 'శివాజీ' , 'కథానాయకుడు' చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కి నర్తించింది నయనతార. రజనీ సరసన చేసిన 'చంద్రముఖి' కథానాయికగా తన కెరీర్ కి మంచి బ్రేక్ అయ్యిందనే కారణంగానే ఆయన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని ఊహించవచ్చు. ఇప్పడు లింగా'కి కూడా ఆ కారణంగానే సై చెప్పి ఉంటుందేమో.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !