View

రన్ రాజా రన్ దర్శకుడిపై కన్నేసిన కుర్ర హీరో?

Sunday,August03rd,2014, 05:41 AM

శర్వానంద్ హీరోగా రూపొందిన 'రన్ రాజా రన్' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు దూసుకెళుతోంది. à°ˆ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం డైరెక్టర్ సుజిత్ వెండితెరకు డైరెక్టర్ à°—à°¾ పరిచయం అయ్యాడు. సరైన హిట్ సినిమా లేక కెరియర్ నిరాశగా కొనసాగిస్తున్న శర్వానంద్ లాంటి హీరోను సక్సెస్ ట్రాక్ లో పడేయడం, శర్వానంద్ ని à°—à°¤ చిత్రాలకంటే à°ˆ చిత్రంలో డిఫరెంట్ à°—à°¾ ప్రజెంట్ చేయడంతో సుజిత్ పై పరిశ్రమ కన్ను పడింది. ఇతగాడిలో టాలెంట్ ఉందని గ్రహించేసారు. ఇంకేముంది... సుజిత్ తో సినిమాలు చేయడానికి కుర్ర హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. à°ˆ వరుసలో ముందుగా ఉంది రామ్ అని తెలుస్తోంది. 'రన్ రాజా రన్' హిట్ అయిన వెంటనే సుజిత్ ని అభినంధించి, తన కోసం à°•à°¥ తయారు చేయమని హీరో రామ్ చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే సుజిత్ వైపు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఎందుకంటే సుజిత్ à°•à°¿ 'రన్ రాజా రన్' నిర్మాతలు వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో మరో సినిమా కమిట్ మెంట్ ఉందట. à°ˆ సినిమా సంగతి తేలిన తర్వాతగానీ, వేరే ప్రొడక్షన్ లో సినిమా చేయడం గురించి ఆలోచించకూడదని డిసైడ్ అయ్యాడట సుజిత్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !