View

ఐటమ్ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష?

Saturday,August09th,2014, 05:26 AM

త్రిష ముదురు భామలా కనబడుతోంది... ఇక త్రిష కెరియర్ ముగిసిపోయినట్టే అని జనాలు చర్చకు తెరలేపిన ప్రతిసారీ త్రిష రెండు, మూడు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన à°“ చిత్రంలో, తమిళంలో జయం 'రవి' సరసన à°“ చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా మణిరత్నం దర్శకత్వంలో కూడా త్రిష à°“ సినిమా చేయబోతోందనే వార్త ప్రచారం అవుతోంది. తాజాగా త్రిషను మరో అవకాశం వరించిందని తెలుస్తోంది. అదేంటంటే... సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఐటమ్ సాంగ్ చేసే అవకాశం త్రిషను వరించిందని సమాచారమ్. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ 'లింగా' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా à°ˆ సినిమాలో à°“ ఐటమ్ పాట ఉందట. à°ˆ పాట త్రిష చేయబోతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి à°ˆ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే రెండు, మూడు రోజులు ఆగాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !