View

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఖరారయ్యిందా?

Thursday,June19th,2014, 06:11 AM

అల్లు అర్జున్ తో 'జులాయి'లాంటి హిట్ సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా మరో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదనే వార్తలు గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఆరంభించడానికి ప్లానింగ్ జరుగుతోందట. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే...

అల్లు అర్జున్ తో ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించనున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫ్యామిలీ డ్రామా కావడంతో ఈ చిత్రానికి 'కవచం' టైటిల్ అయితే యాఫ్ట్ గా ఉంటుందని కూడా ఈ డైరెక్టర్ భావిస్తున్నట్టు సమాచారమ్. ఈ టైటిల్ పట్ల అల్లు అర్జున్ కూడా సుముఖంగా ఉన్నాడట. మరి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే...

ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఆ ముగ్గురూ కూడా కన్ ఫార్మ్ అయ్యారని వినికిడి. సమంత, ప్రణీత, కృతిసనాన్ కథానాయికలుగా నటించనున్నారని తెలుస్తోంది.

 

Allu Arjun, Trivikram Movie Tittle Confirmed



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !