View

'బాహుబలి' సేల్స్ రికార్డ్!

Tuesday,August05th,2014, 06:48 AM

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరుల కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. అత్యంత భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ కి అయిన బడ్జెట్ 165 కోట్ల రూపాయలని వినికిడి. కాగా, ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా నెలలు ఉన్నప్పటికీ బిజినెస్ మొదలుపెట్టేశారట. పంపిణీ హక్కుల ద్వారా ఈ చిత్రానికి ఇప్పటికి 79 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏయే ఏరియాల్లో ఈ చిత్రం ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసుకుందాం.

నైజామ్ - 25 కోట్లు

సీడెడ్ - 13 కోట్లు

కర్నాటక - 9 కోట్లు

వైజాగ్ - 7.5 కోట్లు

గుంటూరు - 6.5 కోట్లు

కృష్ణ - 5 కోట్లు

ఈస్ట్ గోదావరి - 5 కోట్లు

వెస్ట్ గోదావరి - 4.5 కోట్లు

నెల్లూరు - 3.5 కోట్లు

ఇవన్నీ కలిపితే మొత్తం 79 కోట్ల రూపాయలు.

ఇంకా తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర తో పాటు ఓవర్సీస్ పంపిణీ హక్కులు కలిపితే à°ˆ చిత్రం 70 కోట్ల రూపాయల వరకు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. à°ˆ చిత్రం బహు భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. à°† హక్కులు, శాటిలైట్ హక్కుల పరంగా కూడా à°ˆ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుందని ఊహించవచ్చు. 

Bahubali distribution rights 79 crores



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !