View

దానయ్యతో మారుతి చర్చలు సఫలమవుతాయా?

Wednesday,August06th,2014, 11:55 AM

వెంకటేష్ తో 'రాధ' చేద్దామనుకున్న మారుతి ఈ సినిమా వర్కవుట్ అవ్వకపోవడంతో సునీల్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ సునీల్ తో కూడా ప్రాజెక్ట్ సెట్ అవ్వకపోవడంతో ఫైనల్ గా నానితో ఓ సినిమా చేయడానికి మారుతి సన్నాహాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాత దానయ్య అడ్డంపడుతున్నారని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...

దానయ్య, యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నుంచి  à°…డ్వాన్స్ లు తీసుకున్నాడట మారుతి. ముందుగా దానయ్యకు సినిమా చేసి పెట్టాల్సి ఉందట. వెంకటేష్, మారుతి కాంబినేషన్ సినిమాని నిర్మిద్దామనుకున్నాడట దానయ్య. à°† ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వేరే పెద్ద హీరోకి à°•à°¥ చెప్పి డేట్స్ తీసుకోమని మారుతికి చెప్పాడట దానయ్య. అయితే మారుతి చెప్పిన à°•à°¥ నానికి నచ్చడంతో నానితో సినిమా చేద్దామని దానయ్యకు చెప్పాడట మారుతి. కానీ నానితో సినిమా చేయడానికి దానయ్య ముందుకు రాకపోవడంతో,  à°—ీతా ఆర్ట్స్ బ్యానర్ లో à°ˆ ప్రాజెక్ట్ చేయడానికి మారుతి à°°à°‚à°—à°‚ సిద్ధం చేసుకున్నాడట.అయితే... ముందు నాకు సినిమా చేయాల్సిందేనని దానయ్య అడ్డం పడిపోవడంతో ఏం చేయాలో తెలీక మారుతి సతమతమవుతున్నాడని సమాచారమ్. ప్రస్తుతం దానయ్యతో మారుతి చర్చలు జరుపుతున్నాడట. à°ˆ చర్చలు సఫలమైతే నాని, మారుతి కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని, లేని పక్షంలో వేరే హీరో వెతుకలాటలో మారుతి పడాల్సి ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !