View

ఎన్టీఆర్ నెక్ట్ప్ మూవీ.. తాజా వార్త!

Thursday,August25th,2016, 02:19 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. భారీ బడ్జెట్ తో తన తమ్ముడు ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట కళ్యాణ్ రామ్.


కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి ఓ టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారమ్. 'దడ్కన్' టైటిల్ ఈ చిత్రం స్టోరీ లైన్ కి యాఫ్ట్ గా ఉంటుందని డైరెక్టర్ వంశీ భావిస్తున్నాడట. ఈ టైటిల్ పట్ల ఎన్టీఆర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీసాఫీసర్ గా అలరించనున్నాడు. 'టెంపర్' చిత్రంలో లంచాలు తీసుకునే పోలీసాఫీసర్ గా నటించిన ఎన్టీఆర్, ఈ చిత్రంలో నిజాయితీపరుడైన పోలీసాఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందట. అలాగే లవ్ స్టోరీ కూడా మిక్స్ అయ్యుంటుందట. అందుకే ఈ చిత్రానికి 'దడ్కన్' టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి ఫైనల్ గా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారేమో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే...


ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ , కెమెరా మ్యాన్ ని కూడా ఫిక్స్ చేసారట. దేవిశ్రీ ప్రసాద్ ని ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసారట. 'జనతాగ్యారేజ్' కి కెమెరామ్యాన్ గా వర్క్ చేసిన తిరునే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారని సమాచారమ్. ఇక ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేసారనే వార్తలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం వక్కంతం వంశీ ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిఫ్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ తదుపరి సినిమా భారీగా రూపొందనుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !