View

'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో జగపతిబాబు

Wednesday,June18th,2014, 02:43 AM

'లెజెండ్' చిత్రంలో తొలిసారి విలన్ à°—à°¾ నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జగపతిబాబుకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రారా కృష్ణయ్య, కరెంట్ తీగ చిత్రాల్లో నటిస్తున్నాడు జగపతిబాబు. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'లింగా'లో కీలక పాత్ర చేస్తున్నాడు. తాజాగా జగపతిబాబును 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో à°“ కీలక పాత్ర చేసే అవకాశం వరించిందని తెలుస్తోంది. à°ˆ చిత్రం దర్శకుడు కృష్ణవంశీ à°ˆ పాత్రకు జగపతిబాబు అయితే యాఫ్ట్ à°—à°¾ ఉంటాడని భావించి నిర్మాత బండ్ల గణేష్ తో చెప్పి జగపతిబాబు డేట్స్ తీసుకోమన్నాడని సమాచారమ్. à°ˆ సినిమాలోని పాత్ర గురించి జగపతిబాబుతో మాట్లాడాడట బండ్ల గణేష్. à°ˆ పాత్ర చేయడానికి అంగీకరించిన జగపతిబాబు పారితోషికంకు సంబంధించి à°“ కొటేషన్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, పారితోషికం ఫైనలైజ్ అయితే... 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో జగపతిబాబు కనువిందు చేయడం ఖాయమని ఫిల్మ్ నగర్ సమాచారమ్. à°ˆ చిత్రంలో రామ్ చరణ్ బాబాయ్ à°—à°¾ శ్రీకాంత్ నటిస్తున్నాడు. మరి జగపతిబాబుకు ఆఫర్ చేసిన పాత్ర ఏంటో తెలియాల్సి ఉంది. 

Jagapathi Babu in Ramcharan Movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !