View

ఎన్టీఆర్ తో కాజల్ హ్యాట్రిక్ మిస్ అవుతుందా?

Monday,August04th,2014, 01:35 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కలిసి 'బృందావనం', 'బాద్ షా' చిత్రాలు చేసారు. ఈ రెండూ హిట్ చిత్రాలే. దాంతో మూడోసారి జత కట్టబోతున్న ఈ జంట హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అందరూ భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులైతే కాజల్ తమ హీరోకి కలిసొచ్చిన హీరోయిన్ అని, కాబట్టి... పూరి, ఎన్టీఆర్ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారట. కానీ తాజా వార్తల ప్రకారం...

కాజల్ à°ˆ చిత్రం మిస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పూరి à°…à°¡à°¿à°—à°¿à°¨ డేట్స్ à°ˆ చిత్రానికి కాజల్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. కాజల్ à°ˆ సినిమా కోసం కేటాయించిన డేట్స్ తో సినిమా చేస్తే... సంక్రాంతికి à°ˆ సినిమా విడుదల చేసే అవకాశంలేదట. ఆల్ రెడీ సంక్రాంతికి à°ˆ సినిమా విడుదల చేస్తామని పూరి à°ˆ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన రోజునే ప్రకటించారు. దాంతో కాజల్ à°•à°¿ బదులు వేరే హీరోయిన్ ని తీసుకునే వైపుగా పూరీ, బండ్ల గణేష్ ఆలోచిస్తున్నారని సమాచారమ్. అదే కనుక జరిగితే... ఎన్టీఆర్ తో కాజల్ హ్యాట్రిక్ మిస్ అవుతుందని చెప్పొచ్చు. 

Kajal not able to adjust dates for NTR



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !