View

మహేష్ బాబు కూడా ఆమెకు పచ్చజెండా ఊపేసాడా?

Tuesday,February17th,2015, 05:53 AM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మల్టీస్టారర్ చిత్రంలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సోలో హీరోగా ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని వినికిడి. మహేష్ బాబు స్టామినాకి తగ్గట్టు, కథానుసారం ఈ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అని పెడితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందాని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rakul preet Singh in Srikanth Addala Movie

తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాలో నటించే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ ని వరించిందని తెలుస్తోంది. 'పండగ చేస్కో', 'కిక్ 2' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన à°“ సినిమా కమిట్ అయ్యింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో à°ˆ చిత్రం రూపొందనుంది. à°ˆ సినిమాతో అమ్మడు రేంజ్ పెరిగిపోయింది. దాంతో స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతల దృష్టి ఒక్కసారిగా రకుల్ పై పడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శ్రీకాంత్ అడ్డాల సైతం రకుల్ ని హీరోయిన్ à°—à°¾ తీసుకుందామని మహేష్ బాబు దగ్గర చెబితే, మారు మాట్లాడకుండా పచ్చజెండా ఊపేసాడట మహేష్.  à°‡à°¦à±‡ కనుక నిజమైతే... అమ్మడు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటించే అవకాశం కొట్టేసింది కాబట్టి,  à°‡à°• టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలోకి రకుల్  à°šà±‡à°°à°¿à°ªà±‹à°µà°¡à°‚ ఖాయం అని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !