View

4గురితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న డైలాగ్ కింగ్?

Sunday,May03rd,2015, 02:30 PM

మంచి కథ దొరికితేనే సోలో హీరోగా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేసారు. 'పాండవులు పాండవులు తుమ్మెద', 'రౌడీ' చిత్రాల తర్వాత ఇప్పటివరకూ సినిమా చేయలేదు. తాజాగా ఆయన ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.

ఈ మధ్య ఓ మరాఠి చిత్రం చూసారట మోహన్ బాబు. ఆ సినిమా ఆయనకు తెగ నచ్చేసిందట. వెంటనే ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి మరీ కైవసం చేసుకున్నారట. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, భూమికలను హీరోయిన్లుగా నటింపజేయాలనే ఆలోచనలో మోహన్ బాబు ఉన్నారని సమాచారమ్. ప్రస్తుతం మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన హడావిడిలో ఉన్నారు. మనోజ్ పెళ్లి అయిన తర్వాత, కొంచెం గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో డైలాగ్ కింగ్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !