View

బన్నీ సినిమాలో నయనతార కీలకమట?

Saturday,August16th,2014, 06:06 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించబోతున్నాడనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అర్జున్ కూడా అంగీకరించాడు. తను ఈ చిత్రంలో నటించబోతున్న విషయం నిజమేనని తెలిపాడు అర్జున్. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. సమంతను మెయిన్ లీడ్ కోసం తీసుకున్న త్రివిక్రమ్ మరో ఇద్దరు హీరోయిన్లను కన్ ఫార్మ్ చేసే పనిలో ఉన్నాడట. రెజీనా, నందిత కన్ ఫార్మ్ అయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే...

à°ˆ చిత్రంలో హీరోయిన్స్ కాకుండా à°“ కీలక పాత్ర ఉందట. à°† పాత్ర  à°•à±‹à°¸à°‚ నయనతారను తీసుకోవాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. ఆల్ రెడీ నయనతారతో చర్చలు జరుపుతున్నారని, నయనతార పచ్చజెండా ఊపే అవకాశముందని సమాచారమ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !