View

ఎన్టీఆర్ కి ఐటమ్ గర్ల్ ని ఫిక్స్ చేసిన పూరి?

Tuesday,August12th,2014, 05:25 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో à°“ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న à°ˆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ à°—à°¾ మధురిమను తీసుకున్నారు. కాగా పూరి చిత్రాల్లో ఐటమ్ పాటకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. à°ˆ సినిమాలో కూడా à°“ ఐటమ్ పాట ఉందట. à°ˆ ఐటమ్ పాటను బాలీవుడ్ భామ జరైన్ ఖాన్ తో చేయించాలనుకుంటున్నాడట పూరి జగన్నాధ్. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ à°—à°¾ పాపులార్టీ సంపాదించుకున్న జరైన్ ఖాన్ సౌత్ లో మంచి ఆఫర్స్ వస్తే సినిమాలు చేస్తానని కొంతకాలం క్రితం చెప్పింది. ఇప్పుడు పూరి జగన్నాధ్ సినిమాలో ఐటమ్ పాట ఆఫర్ వచ్చింది కాబట్టి à°ˆ బాలీవుడ్ భామ à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సౌత్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే క్రికెటర్ శ్రీశాంత్ తో కలిసి పూరి జగన్నాధ్ ఆఫీసు 'కేవ్' ను సందర్శించింది జరైన్ ఖాన్. à°ˆ ఐటమ్ పాటకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడానికే పూరి ఆఫీసుకు జరైన్ ఖాన్ వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !