View

'రభస' విడుదల వాయిదా పడిందా?

Tuesday,August05th,2014, 12:01 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'à°°à°­à°¸'. సమంత, ప్రణీత à°ˆ చిత్రంలో కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతం అందించిన à°ˆ చిత్రం ఆడియో ఇటీవల విడుదలయ్యింది. à°ˆ చిత్రాన్ని à°ˆ నెల 15à°¨ విడుదల చేస్తున్నట్టు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు.  à°•à°¾à°¨à±€ తాజా వార్తల ప్రకారం à°ˆ చిత్రం విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల్లుడు శీను' చిత్రం అని ఫిల్మ్ నగర్ టాక్. à°† వివరాల్లోకి వెళితే...

రెండు వారాల క్రితం విడుదలైన బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ తొలి చిత్రం 'అల్లుడు శీను' మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. కాగా à°ˆ చిత్రం పంపిణీదారులు 'à°°à°­à°¸' విడుదలను వాయిదా వేయమని కోరారట. అందువల్ల 'అల్లుడు శీను'à°•à°¿ హెల్ప్ అవుతుందని కూడా అన్నారట. దాంతో ఎన్టీఆర్ ని కన్విన్స్ చేసి 'à°°à°­à°¸' విడుదలను బెల్లంకొండ వాయిదా వేసారని సమాచారమ్. ఆగస్ట్ 28à°¨ 'à°°à°­à°¸' ప్రేక్షకుల ముందుకు రానుందని  à°«à°¿à°²à±à°®à± నగర్ టాక్. మరి.. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !