View

మళ్లీ మరదలితో బాలయ్య!

Tuesday,August05th,2014, 02:09 AM

'ఎవరెన్ని చెప్పినాసరే.. నిన్నే పెళ్లి చేసుకుంటా బావా' అంటూ 'లెజెండ్' చిత్రంలో బాలకృష్ణను అమితంగా ప్రేమించే మరదలి పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది రాధికా ఆప్టే. మరోసారి ఈ జంట తెరపై కనిపించనుందని సమాచారం. సత్యదేవాని దర్శకునిగా పరిచయం చేస్తూ, రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రంలో ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్నారు. ఓ పాత్ర సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. మరో పాత్ర సరసన రాధికా ఆప్టేని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. ఇంకా రాధికా ఈ సెట్స్ లోకి ఎంటర్ కాలేదట. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ను రంపచోడవరంలో జరిపారు. ఆ షెడ్యూల్ లో కొంత టాకీతో పాటు ఫైట్స్ కూడా చిత్రీకరించారు. ఈరోజు (05.08.) హైదరాబాద్ లో మలి షెడ్యూల్ ఆరంభమైంది. ఔటర్ రింగ్ రోడ్, ఇతర పరిసర ప్రాంతాల్లో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుపుతారు. ఈ పది రోజుల షెడ్యూల్ లో ప్రధానంగా ఫైట్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

Radhika Apte second lead in Balakrishna Movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !