View

రజనీకి 60 కోట్లు.. ఆయన అన్నయ్యకు లాభాల్లో వాటా?

Saturday,November15th,2014, 03:40 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న పేరు, ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత ఆయనది. రజనీకి అంత క్రేజ్ ఉంది కాబట్టే, ఆయన నటిస్తున్న చిత్రాలను ఇటు దక్షిణాది భాషలతో పాటు అటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'లింగా' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాటలను ఈ నెల 16న, చిత్రాన్ని రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి రజనీ భారీ పారితోషిమే తీసుకున్నారట. దాని గురించి చెప్పాలంటే..

'లింగా'లో నటించడానికి రజనీ తీసుకున్న పారితోషికం 60 కోట్లని సమాచారం. ఒకవేళ à°ˆ పారితోషికం నిజమైతే.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో రజనీయే అని చెప్పొచ్చు. అన్నీ లెక్కలేసుకుని రజనీకి ఇంత ఇస్తే వర్కవుట్ అవుతుందని భావించి, చిత్రనిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఇంత పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారట. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న à°ˆ చిత్రం 165 కోట్లకు అమ్ముడుపోయిందట. ఆడియో హక్కులు 7 కోట్లకు అమ్ముడుపోయిందట. అలాగే, శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే దక్కిందని సమాచారం. విషయం ఏంటంటే.. à°ˆ చిత్రానికి à°“ నిర్మాతగా రజనీ అన్నయ్య సత్యనారాయణ వ్యవహరిస్తున్నారట. కాకపోతే ఆయన à°ˆ సినిమాకి పెద్దగా డబ్బులు పెట్టలేదని వినికిడి. అయినా సరే వచ్చే లాభాల్లో ఆయనకు కూడా వాటా ఇవ్వడానికి రాక్ లైన్ వెంకటేష్ అంగీకరించాడట. 

సో.. తమ్ముడికి 60 కోట్లు.. అన్నయ్యకు కూడా లాభాల్లో వాటా అంటే.. 'లింగా'ని అన్నతమ్ములిద్దరూ బాగానే వర్కవుట్ చేసుకున్నట్లే!

Rajini is the highest paid actor



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !