View

అల్లరి నరేష్ చిత్రంలో సంపూర్నేష్ గెస్ట్!

Tuesday,June17th,2014, 01:02 PM

సోషల్ మీడియా ద్వారా పాపులార్టీ సంపాదించుకున్న సంపూర్నేష్ బాబు 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందిన నేపధ్యంలో తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' చిత్రంతో బిజీ అయిపోయాడు సంపూర్నేష్ బాబు. తాజాగా అతనికి ఓ చిత్రంలో గెస్ట్ గా నటించే అవకాశం వచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే...

అల్లరి నరేష్ హీరోగా 'వీడు తేడా' ఫేం చిన్నికృష్ణ దర్శకత్వంలో à°“ చిత్రం రూపొందనుంది. à°ˆ సినిమాలో అల్లరి నరేష్ సరసన మోనాల్ గుజ్జర్ హీరోయిన్ à°—à°¾ నటించనుందట. నరేష్ సోదరిగా రాధ తనయ కార్తీక నటించనుందట. ఇక à°ˆ చిత్రంలో à°“ గెస్ట్ అఫియరెన్స్ ఉందట.à°ˆ గెస్ట్ రోల్ ని సంపూర్నేష్ బాబుతో చేయించాలని à°ˆ చిత్ర దర్శకులు చిన్నికృష్ణ భావిస్తున్నారట. దీనికి సంబంధించి సంపూర్నేష్ తో కూడా మాట్లాడారని సమాచారమ్. కానీ ఇంకా సంపూర్నేష్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారమ్.  à°®à°°à°¿ అల్లరికి గెస్ట్ అవ్వడానికి సంపూర్నేష్ అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే. 

Sampoornesh Guest Role in Naresh Movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !