View

తమన్నా ఫస్ట్ పార్ట్ లో కనిపించదట!

Tuesday,June17th,2014, 04:31 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బాహుబలి' చిత్రం రెండు పార్ట్ లుగా రూపొందుతోందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రెండు పార్ట్ లకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేస్తున్నాడట రాజమౌళి. కాగా à°ˆ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. తమన్నా కూడా  à°“ హీరోయిన్ à°—à°¾ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఫస్ట్ పార్ట్ లో తమన్నా కనిపించదట. ఆమె సెకండ్ పార్ట్ లోనే కనిపిస్తుందని సమాచారమ్. ఫస్ట్ పార్ట్ లో అనుష్క మాత్రమే కనువిందు చేస్తుందనే వార్తలు అందుతున్నాయి. తమన్నా పాల్గొనగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. à°† సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్ లో వస్తాయని తెలుస్తోంది.

లోకనాయకుడు కమలహాసన్ 'విశ్వరూపం' చిత్రాన్ని రెండు పార్ట్ లుగా ప్లాన్ చేసాడు. ఫస్ట్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే సమయానికే సెకండ్ పార్ట్ à°•à°¿ సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. à°† రకంగానే 'బాహుబలి' కూడా తయారవుతోందని వినికిడి. వచ్చే యేడాది జనవరి తర్వాత ఫస్ట్ పార్ట్ ని విడుదల చేసి, సెకండ్ పార్ట్ ని వచ్చే యేడాది చివరిలో విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. రెండు  à°ªà°¾à°°à±à°Ÿà± లు అయితే... బడ్జెట్ పెరిగినప్పటికీ వర్కవుట్ అవుతుంది కాబట్టి 'బాహుబలి'à°•à°¿ భారీ లాభాలను చవిచూసే అవకాశముందని చెప్పొచ్చు. 

Rajamouli takes Tamannah for Bahubali Part 2



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !