View

తమన్నా తగ్గక తప్పలేదా?

Wednesday,June25th,2014, 05:35 AM

దక్షిణాదిన వరుస అపజయాలతో తమన్నా కెరీర్ మొదట్లో తడబడింది. 'హ్యాపీ డేస్'తో తన జీవితం హ్యాపీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత నుంచి దక్షిణాదిన వరుస విజయాలు చవి చూస్తున్న తమన్నాని బాలీవుడ్ మాత్రం నిరాశపరుస్తోంది. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిన తడబడినట్లే ఇప్పుడు ఉత్తరాదిన అమ్మడి కెరీర్ తడబడుతోంది. రెండు వరుస పరాజయాలతో అమ్మడు నిరాశలో ఉంది.

ఎప్పుడో 'చాంద్ సా రోషన్' సినిమా ద్వారా హిందీ రంగానికి పరిచయమైన తమన్నా, దాదాపు పదేళ్ల విరామం తర్వాత 'హిమ్మత్ వాలా' చిత్రం ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం పరాజయంపాలైంది. దాంతో తమన్నా చాలా నిరాశపడింది. పోనీ, మలి ప్రయత్నంగా చేసిన 'హమ్ షకల్స్' అయినా తనను ఆనందపరుస్తుందని ఆశించింది. ఇటీవల విడుదలైన ఆ చిత్రం ఘోరంగా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఆ విధంగా రెండోసారి కూడా తమన్నాకి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం హిందీలో తను 'ఇట్స్ ఎంటర్టైన్ మెంట్' చిత్రంలో నటిస్తోంది. ఇది మినహా చేతిలో వేరే హిందీ అవకాశాలు లేవు. రెండు ఫ్లాప్ సినిమాల్లో నటించింది కాబట్టి, అక్కడ అవకాశాలు కరువయ్యాయాట. ఈ నేపథ్యంలో తన పారితోషికం తగ్గించుకోవాలని తమన్నా నిర్ణయించుకుందట. సక్సెస్ బాట పట్టిన తర్వాత పారితోషికం డిమాండ్ చేయొచ్చని ఫిక్స్ అయ్యిందట.

Tamannah Plan to et Offers



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !